సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

09-05-2018 Wed 07:21 | Entertainment
  • మార్పు కనిపిస్తోందంటున్న రాశిఖన్నా 
  • బన్నీ సినిమా వేడుకకు పవన్ 
  • షారుఖ్ సినిమాలో మాధవన్
*  వ్యక్తిగతంగానే కాకుండా ఆర్టిస్టుగా కూడా తనలో మెచ్యూరిటీ కనిపిస్తోందని చెబుతోంది కథానాయిక రాశిఖన్నా. "నిన్న నటించిన సినిమా కన్నా ఈవేళ నటించిన సినిమాలో నా నటనలో బెటర్ మెంట్ కనిపిస్తోంది. ఈ తేడా నాకే స్పష్టంగా కనిపిస్తోంది. ఇలా మెచ్యూరిటీ రావడం అన్నది నాకు వృత్తిపరంగా ఎంతో సంతోషాన్ని ఇస్తోంది" అని చెప్పింది.
*  అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' చిత్రం సక్సెస్ మీట్ ను ఈ నెల 10న హైదరాబాదులో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నాడు.
*  తాజాగా అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న 'సవ్యసాచి' చిత్రంలో నటిస్తున్న తమిళ నటుడు మాధవన్ త్వరలో ఓ బాలీవుడ్ చిత్రంలో నటించనున్నాడు. షారుఖ్ ఖాన్ నటిస్తున్న 'జీరో' చిత్రంలో గెస్ట్ పాత్రలో నటించడానికి మాధవన్ ఓకే చెప్పాడు.  
RashiAllu ArjunMadhvan

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more